భారతి నగర్ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలకు ఘన గౌరవం
నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్మికులు, సూపర్వైజర్లకు విశేష సన్మానం రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి : నగర పరిశుభ్రతకు అహర్నిశలు శ్రమిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ భారతి నగర్ డివిజన్ పరిధిలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు . కార్మికుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో పని చేస్తున్నారని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆధర్శ్ రెడ్డి అన్నారు . ఈ కార్యక్రమానికి పటాన్చెరు […]
Continue Reading