పటాన్ చెరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బరిలో దండ్ల కిరణ్ కుమార్
-తొలిసారిగా ఆన్ లైన్ లో ఓటింగ్ ప్రక్రియ -‘హస్తం’ పార్టీకి క్షేత్రస్థాయిలో వెన్నుదన్నుగా యువజన కాంగ్రెస్ -పటాన్ చెరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీలో దండ్ల కిరణ్ కుమార్ -తమ అమూల్యమైన ఓటు ఆన్ లైన్ పద్ధతి ద్వారా వేసి గెలిపించాలని అభ్యర్థన -కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నా గెలుపుకు సహకరించండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల సందడి నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు […]
Continue Reading