క్యాన్సర్ పరిశోధన చేపట్టిన మధుసూదనరెడ్డికి డాక్టరేట్ …
పటాన్ చెరు: ‘ కొత్త క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా ఇమిడాజో – పిరిడిన్ , పిరిమిడిన్ , స్పిరో అండర్ కేన్ ఆధారిత కేంద్రీకృత నమూనాల రూపకల్పన , సంశ్లేషణ , జీవ మూల్యాంకనం’పై అధ్యయనం చేసి , సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి జి.మధుసూదనరెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ లోని రసాయన […]
Continue Reading