యమపాశంలా వేలాడుతున్న విద్యుత్ తీగలు

మేడ్చల్ ఈ దృశ్యం మల్కాజిగిరి – మేడ్చల్ జిల్లా , నేరెడ్మెట్ మండల్, సమతా నగర్ కాలనీ లో దర్శనమిస్తుంది. తెలంగాణ విద్యుత్ శాఖ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతుంది. విద్యుత్ తీగలు చిందర వందర గా వేలాడుతున్న విద్యుత్ శాఖ అధికారులు ఏటువంటి చర్యలు చేపట్టడం లేదు. దీనికి తోడు నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. విద్యుత్ తీగలు ఏ సమయంలో వారి మీద పడుతుంది అని పాదచారులు , వాహన […]

Continue Reading

పవన్ కల్యాణ్… నువ్వు అడిగిన ప్రతి మాటకు అక్టోబరు 10 తర్వాత సమాధానం చెబుతా: మోహన్ బాబు!

డియర్ పవన్ కల్యాణ్ అంటూ ప్రకటన హైదరాబాద్: రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినీ రంగ సమస్యలపై మోహన్ బాబు వంటి పెద్దలు స్పందించాలని, ఏపీలో తన బంధువులైన వైసీపీ నాయకులతో మాట్లాడి చిత్ర పరిశ్రమను హింసించొద్దని మోహన్ బాబు చెప్పాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దీనిపై మోహన్ బాబు స్పందించారు. నా ప్రియమైన పవన్ కల్యాణ్ అంటూ ఓ ప్రకటన చేశారు. నా […]

Continue Reading

కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్యంగా తిప్పికొడదాం

సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు – దేశభక్తి ముసుగులో దేశాన్ని అమ్ముతున్న మోడీ పటాన్ చెరు: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల భజన చేస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాడని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు.కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు లో భాగంగా సిపిఎం పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఇస్నాపూర్ […]

Continue Reading

ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలి 

రామగిరి మండలం :  మండలకేంద్రం సాయిరాం గార్డెన్ లో మంథని నియోజకవర్గ ఇంచార్జ్ , పెద్దపల్లి జిల్లా జడ్పిచైర్మన్ పుట్ట మధూకర్ గారి ఆదేశానుసారం టీఆర్ఎస్ పార్టీ రామగిరి మండలశాఖ అధ్యక్షులు శంకేసి రవీందర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు రామగిరి మండలంలో అన్ని గ్రామాలకు నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ , యూత్,బీసీ,ఎస్సీ అధ్యక్షులు సమావేశానికి ముఖ్య అతిధిగా కమాన్ పూర్ కమిటీ చైర్మన్ పూదరి గారు,ఎంపిపి అరెల్లి దేవక్క-కోమురయ్య, జెడ్పీటీసీ మ్యాదరవేన శారధ-కుమార్, […]

Continue Reading

సీనియర్ సిటిజన్స్ సమస్యలను పరిష్కరిస్తా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

రామచంద్రపురం సీనియర్ సిటిజన్స్ విషయం లో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని  కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి  అన్నారు.భారతి నగర్ డివిజన్ పరిధిలో ఎల్. ఐ. జి కాలనీ వార్డ్ ఆఫీస్ లో సీనియర్ సిటిజన్స్ తోకార్పొరేటర్ సమావేశమయ్యా మాట్లాడుతు సీనియర్ సిటజన్స్ కు ఇచ్చిన హామీలను దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు.వారికి పెన్షన్స్ మరియు ఇతర సమస్యల ను పరిష్కరిస్తానని అన్నారు.ఎన్నో రోజులు నుంచి పెండింగ్ లో ఉన్నవార్డ్ ఆఫీస్ నిర్మాణం ను డిప్యూటీ కమీషనర్ […]

Continue Reading

స్వర్గీయ పండిత్ దీన్ దయాల్ కు ఘన నివాళులు

సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ ఓల్డ్ విలేజ్ లో సీనియర్ నాయకులు టీ. మేఘన రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 105వా జన్మదిన సందర్బంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు . రవీందర్ రెడ్డి  భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పుణికిపుచ్చు కొన్న  నిర్దేశకుడు పండిత్ దీన్ దయాల్ గారు భారతీయ సమాజానికి అనువైన విధంగా ఒక నూతన ఆర్థిక […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రిక ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు మండలం పెదకంజర్ల గ్రామంలో వచ్చే నెల ఏడో తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్, ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ హరిశంకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, సత్యం పంతులు, గ్రామ పంచాయతి […]

Continue Reading

రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి

మంచిర్యాల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నల ఫ్లైఓవర్ జాతీయ రహదారిపై లారీ అతివేగంతో బైక్ ను ఢీ కొట్టడం తో అక్కడికక్కడే మృతి మృతుడు సిలాబోయిన ఆదమ్ వయసు 17 సంవత్సరాలు  యువకుడు మృతి అక్కిడి కక్కడే మృతి చెందాడు . సంఘటన స్థలంలో తాళ్ల గురజాల ఎస్ఐ సమ్మయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆక్సిడెంట్ కు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Continue Reading

ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా వీఆర్ చౌధరి

హైదరాబాద్ భారత ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం భారత వైమానిక దళం ఉపాధ్యక్షుడు (డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్) గా ఉన్న ఈయనను భారత వాయుసేన కొత్త చీఫ్ గా నియమించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. వెంకటరామ్ చౌదరి 29 డిసెంబర్ 1982 న ఎయిర్ ఫోర్స్ యుద్ధ విభాగంలో చేరారు. ఎయిర్ ఫోర్స్ లో ఈయనకు వివిధ రకాల ఫైటర్ […]

Continue Reading

ఏ బి జే ఎఫ్ సిర్పూర్ నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

ఆసిఫాబాద్ జిల్లా : అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ (సిర్పూర్) నియోజకవర్గ సభ్యులతో శుక్రవారం కాగజ్ నగర్ పట్టణం లో న్యూస్ కాలనీ అంబెడ్కర్ భవనంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశం లో ABJF యూనియన్ నియోజకవర్గ కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ లో జాడి దిలీప్ కాగజ్ నగర్ ప్రెసిడెంట్ గా,జి.శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్, బి.శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ, కే. […]

Continue Reading