నవ సమాజ నిర్దేశకులు గురువులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఒక దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందని ప్రతి విద్యార్థిని భావిభారత పౌరుడుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గత 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవం […]

Continue Reading

వీ హబ్ ను సందర్శించిన గీతం విద్యార్థినులు

గీతం మహిళా సాధికారిత సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు వ్యవస్థాపకత, స్టార్టప్ లపై అవగాహన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థినులు బుధవారం వీ హబ్ (WE HUB)ను సందర్శించారు. గీతం మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పారిశ్రామిక సందర్శన ద్వారా విద్యార్థులకు వ్యవస్థాపకత, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థపై విలువైన అవగాహన కల్పించారు. మహిళా సాధికారత సెల్ ఛైర్ పర్సన్ ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ పర్యవేక్షణలో, సుమారు 40 మంది […]

Continue Reading

గ‌ణ‌నాథుల‌ను ద‌ర్శించుకున్న బిజెపి సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ కంజ‌ర్ల కృష్ణ‌మూర్తి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: తెలుగు రాష్ట్రాల్లో ఊరు-వాడలా వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. భక్తులు ప్రతి మండపంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తూ విఘ్నేశుడిని కొలుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో కొలువుదీర‌న గ‌ణ‌నాధుల‌కు సంగారెడ్డి జిల్లా బీజేపీ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ ,కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి సంద‌ర్శించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎల్ఐజి భారతి నగర్ డివిజన్ శ్రీ వాసవి కన్యకా […]

Continue Reading

కేసీఆర్ నగర్‌లో లడ్డూ వేలానికి భారీ స్పందన

రూ.1.36 లక్షలు పలికిన గణేష్ లడ్డూ మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-2లో టీమ్ పవన్ పుత్ర ఆధ్వర్యంలో మంగళవారం బడా గణేష్ లడ్డూ వేలం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేలంలో మొదటి లడ్డూ రూ.1.36 లక్షలకు, రెండో లడ్డూ రూ.60 వేలకు వేలం పలికింది. అదేవిధంగా నిర్వహించిన లక్కీ డ్రాలో 11వ బ్లాక్‌కు చెందిన లబ్ధిదారుడు లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూలను సొంతం చేసుకున్న సభ్యులకు టీమ్ […]

Continue Reading

శాకాంబరేశ్వరుడిగా దర్శనమిచ్చిన సిద్ధి వినాయకుడు

రుద్రారం శ్రీ గణేష్ గడ్డపై వైభవంగా ‘శాకాంబరీ’ అవతారం పదవ రోజు శాకాంబరేశ్వరుడిగా సిద్ధి గణపతి రూపం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పటాన్‌చెరు పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ఆలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదవ రోజైన నేడు శ్రీ సిద్ధి గణపతి స్వామివారు ‘శాకాంబరేశ్వరుడి’ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల తాజా కూరగాయలతో స్వామివారిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. ఈ […]

Continue Reading

రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి

సంగారెడ్డి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సంగారెడ్డి జిల్లా క్రీడాకారులు ప్రతిభను చాటుకుని ప్రథమ స్థానాన్ని సాధించే దిశగా సమష్టి కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువతకు ప్రోత్సాహం అందించడం ద్వారా జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత మంది క్రీడాకారులు ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ నెల […]

Continue Reading

వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ 15 ఏళ్ల ప్రస్థానం

5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్ బీరంగూడ శివాలయం ఎక్స్ రోడ్డు ఆవరణలో కొలువుదీరిన వరసిద్ధి వినాయకుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంతోషంలో భాగంగా శశిధర్ రెడ్డి (అమీన్‌పూర్ కాంగ్రెస్ నాయకులు), ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ […]

Continue Reading

డీజెఎఫ్ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: దళిత జర్నలిస్టుల ఫోరం (డీజెఎఫ్) 11వ రాష్ట్ర మహాసభలకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని డీజెఎఫ్ నాయకులు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. అక్టోబర్ 7న సంగారెడ్డిలో నిర్వహించనున్న మహాసభల పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మహాసభల కరపత్రాన్ని ఆయనకు అందజేశారు. డీజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి మాట్లాడుతూ […]

Continue Reading

వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో యలమంచి ఉదయ్ కిరణ్, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విఘ్నేశ్వరుని సన్నిధిలో అన్నదానం చేయడం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన […]

Continue Reading

సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి.. ప్రభుత్వ విద్య వ్యవస్థ బలోపేతానికి ప్రథమ ప్రాధాన్యత.. ఎడ్యుకేషనల్ హబ్ గా పటాన్ చెరు భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులది మత్తు పదార్థాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ […]

Continue Reading