ఫలాల అలంకరణలో సిద్ధి గణపతి
శ్రీ గణేష్ గడ్డపై ఘనంగా నవరాత్రి ఉత్సవాల ముగింపు మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: శ్రీ గణేష్ గడ్డపై వెలసిన సుప్రసిద్ధ దివ్యక్షేత్రం శ్రీ సిద్ధ వినాయక ఆలయంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ముగింపు దశకు చేరుకున్నాయి. నవరాత్రుల భాగంగా నేడు చివరి రోజు శ్రీ సిద్ధ వినాయక స్వామి వివిధ రకముల ఫలాలతో విశేష వర్ణంతోభక్తులకు ప్రత్యేక దర్శనమిస్తున్న సిద్ధి గణపతి పాటు నిత్య పూజలు, హోమాలు, విశేష […]
Continue Reading