కృష్ణ మూర్తి చారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : అందరికి ఆరోగ్యం బాగుండాలనే సదుద్దేశం తోకంజర్ల కృష్ణమూర్తి చారి ఫౌండేషన్, బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కొల్లూరులో కేర్ ఆండ్ క్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంప్ మరియు అందరికీ భోజన సదుపాయాలు కల్పించినట్లు కృష్ణ మూర్తి చారి తెలిపాడు. అందరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సునంద కృష్ణమూర్తి, శ్రీనివాస్, సాయివెంకట హర్ష, […]
Continue Reading