పటాన్చెరు సమగ్ర అభివృద్ధి సంక్షేమమే మా ప్రాధాన్యత
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మూడు కోట్ల 30 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు 30 లక్షల రూపాయల సొంత నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు డివిజన్ సమగ్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో మూడు కోట్ల 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ […]
Continue Reading