పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ_బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి
మనవార్తలు ,బొల్లారం: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం రోజున బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లో […]
Continue Reading