గీతమ్ లో జాతీయ సాంకేతిక పోటీలు…
– విజేతలకు లక్ష రూపాయల నగదు పురస్కారం, ప్రశంసా పత్రాలు పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 5-6 తేదీలలో ‘టెక్వినాక్స్’ పేరిట రెండు రోజుల జాతీయ స్థాయి సాంకేతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అధ్యాపక సమన్వయకర్త డాక్టర్ ప్రశాంత్ ఆర్.ముదిమెల తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఐవోటీ హ్యాకథాన్’, ‘రిమోట్ కంట్రోల్ కార్ రేస్’లను నిర్వహిస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.హ్యాకథాన్ప జిజ్ఞాస […]
Continue Reading