పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్ ను ప్రారంభించిన నటి అమల అక్కినేని
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : భారతదేశ సంప్రదాయ చేనేతలు, వస్త్ర కళలు, హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన *‘పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’* హైదరాబాద్లో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త, పర్యావరణవేత్త అమల అక్కినేని ప్రారంభించారు.దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ చేనేతలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సిల్క్ వస్త్రాలు, కళాత్మక ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు ఇందులో కొలువుదీరనున్నాయి.ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ భారతీయ హస్తకళల్లో […]
Continue Reading