పింక్ పవర్ రన్ 3.0కు హైదరాబాద్ రెడీ
20 వేల మందితో మెగా రన్, రూ.75 లక్షల ప్రైజ్‌పూల్ తొలిసారిగా ఏఐఎంఎస్ ధ్రువీకరించిన 21.097 కి.మీ. హాఫ్ మారథాన్ మైల్స్ ఫర్ మామోగ్రామ్స్’తో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌కు చేయూత ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేందుకు ఉచిత వర్చువల్ రన్ మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ఆరోగ్యం ఫిట్నెస్ మహిళల ఆరోగ్యంపై అవగాహన సామాజిక సేవను మేళవిస్తూ నిర్వహిస్తున్న ‘పింక్ పవర్ రన్’ మూడో ఎడిషన్‌కు హైదరాబాద్ సిద్ధమవుతోంది. సుధా రెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ […]
Continue Reading