వైద్యులే నిజమైన హీరోలు : నిధి అగర్వాల్
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : క్వాంబియంట్ డెవలపర్స్ గ్లోబల్ టైటిల్ స్పాన్సర్‌గా, ఎవర్‌నార్త్ హెల్త్ సర్వీసెస్ పవర్డ్ బై భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్–2026 తొమ్మిదో ఎడిషన్‌ను శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని హోటల్ దస్పల్లాలో ఘనంగా ప్రకటించారు.ఈ ఏడాది అక్టోబర్ 11, 2026 (ఆదివారం) గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ మరియు ఫిజికల్ రూపాల్లో ఈ కార్యక్రమం జరుగుతుండగా, హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా […]
Continue Reading