శశికళ యాదవ రెడ్డి సన్మానించిన కైతలపురం రాములు
— అమీన్పూర్ సర్పంచ్‌గా విశేష సేవలు అందించిన శశికళ యాదవ రెడ్డి — గత సేవలను కొనియాడిన రాములు మనవార్తలు ప్రతినిధి , అమీన్ పూర్ : తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన శశికళ యాదవ రెడ్డి గారిని పటాన్చెరు నియోజకవర్గం స్వేరో నెట్వర్క్ ఇంచార్జ్ కైతలాపురం రాములు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం మర్యాదపూర్వక వాతావరణంలో జరిగింది.ఈ సందర్భంగా కైతలాపురం రాములు మాట్లాడుతూ.. శశికళ యాదవ రెడ్డి ప్రజలతో మమేకమై పనిచేసే నాయకురాలని కొనియాడారు. గతంలో […]
Continue Reading