ఫోటోగ్రాఫర్లకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) అన్నారు.రాష్ట్రస్థాయి ఫోటోగ్రాఫర్ల క్రికెట్ పోటీల్లో పాల్గొననున్న పటాన్చెరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కిట్లను సోమవారం సాయంత్రం మైత్రి మైదానంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని […]
Continue Reading