ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు పట్టణంలోని ఇక్రిసాట్ సమీపంలోని రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు ఆదివారం ఉదయం నుండి వివిధ ప్రాంతాల నుండి విషేచేసిన వేలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకున్నారు.కార్యక్రమాల్లో భాగంగా మహాశివరాత్రి రోజున మూడు గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం ప్రత్యేక అలంకరణ నక్షత్ర హారతి రాత్రి […]
Continue Reading