తెలంగాణలో కె -ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కైరోస్
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : హైదరాబాద్‌లో డెలివరీ కేంద్రం కలిగిన అంతర్జాతీయ సంస్థ కైరోస్ టెక్నాలజీస్. వృద్ది మరియు వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ, కైరోస్ ఇప్పుడు పూర్తిగా అంకితం చేసిన ఆర్ అండ్ డీ కేంద్రం కె –ల్యాబ్స్‌ను ఆవిష్కరణలే లక్ష్యంగా ఏర్పాటుచేయనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. గచ్చిబౌలి జూబ్లీ ఎన్ క్లేవ్ లోని హోటల్ లీ మెరిడియన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోసేవలతో అందించే విలువను వేరు చేయడానికి ఉన్న ఏకైక మార్గం ఆవిష్కరణ అని ఫౌండర్, సీఈఓ సుధాకర్ […]
Continue Reading