ప్రత్యామ్నాయ రోగనిరోధకాలపై దృష్టి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : అంటువ్యాధుల నివారణ కోసం ఉత్పత్తి చేసే రోగనిరోధక ఔషధాల ప్రత్యామ్నాయ ఉత్పత్తి మార్గాలని దృష్టి సారించాలని మలేసియాలోని యూఐటీఏం మారా సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ రవి శేషాల సూచించారు. గీతం. స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘రోగనిరోధక శక్తికి మూలాలుగా మొక్కలు: ఔషధ పంపిణీ మార్గాలు’ అనే అంశంపై సోమవారం: ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు. ఆ విద్యా సంస్థకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంతో ఉన్న అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.అంటువ్యాధులు, […]
Continue Reading