నూతన సాంకేతికతతో మరిన్ని సవాళ్లు తథ్యం
_గీతం అధ్యాపకులతో టెలికాం నియంత్రణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పీడీ వాఘేలా _ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికాం రంగం ఇండియాదే పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికత వల్ల మనం మరిన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని, అది కొత్త ఉత్పత్తులతో రావడమే గాక అప్పటికే ఆ రంగంలో ఉన్నవారిని కలవరపెట్టడం ఖాయమని టె టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్ డాక్టర్ సీడీ వాఘేలా అన్నారు. ట్రాయ్ కార్యదర్శి వి.రఘునందన్ తో కలిసి గీతం, […]
Continue Reading