పెప్టైడ్, న్యూక్లియోటైడ్ లలో అపార అవకాశాలు
_ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న డాక్టర్ నవీన్ – క్లినికల్ డేటా సైన్స్ పై ముజీబుద్దీన్ చర్చాగోష్ఠి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పెప్టైడ్ లు, న్యూక్లియోటైడ్ లలో అపార వాణిజ్య, పరిశోధన అవకాశాలు ఉన్నాయని, ఔషధ పరిశ్రమలో వాటికి ప్రాధాన్యం పెరుగుతోందని డాక్టర్ కె. నవీన్ కుమార్, సీనియర్ టెక్నికల్ సేల్స్ మేనేజర్, రికీ గ్లోబల్ ట్రేడింగ్ జోస్యం చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘వర్తమాన ఫార్మాస్యూటికల్ ఆవిష్కరణలు: పెప్టైడ్స్, బయోసిమిలర్స్’ అనే అంశంపై ఆయన […]
Continue Reading