అమీన్పూర్ లో నూతన వృద్ధాశ్రమం భవనం ప్రారంభం
_వృద్ధాశ్రమాల ఏర్పాటు అభినందనీయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _వృద్ధాశ్రమానికి ఐదు లక్షల రూపాయల విరాళం అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి : వయోవృద్ధుల సంక్షేమం కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ లో నూతనంగా నిర్మించిన ది నెస్ట్ హోం ఫర్ ది ఏజ్ వృద్ధాశ్రమం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవితంలోని […]
Continue Reading