మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ముందుండాలి – బీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ముందుండాలని బీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్, జంట నగరాల కాపు సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మిరియాల రాఘవరావులు అన్నారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం, ఇస్నాపూర్ వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు సుబ్బారావు, వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మున్నూరు కాపు ఆత్మీయ కలయిక సమావేశం పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి వారు […]
Continue Reading