గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి..

విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక చర్యలు నీటి తలెత్తకుండా నూతన బోర్లు వీధి దీపాల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ ఇందుకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి […]

Continue Reading

జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు పట్టణంలో భారీ స్వాగత తోరణం.. యూటర్న్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు సూచనలు మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: మదీనగూడ నుంచి రుద్రారం మీదుగా సంగారెడ్డి వరకు కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులను పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ఉదయం పరిశీలించారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులతో కలిసి పటాన్చెరు పట్టణ పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గ కేంద్రమైన పటాన్ […]

Continue Reading

పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన ఎస్ జి ఎఫ్ మండల స్థాయి పోటీలు

లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా సహకారం అందిస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లభిస్తాయని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పటాన్ చెరువు మండల స్థాయి క్రీడోత్సవాలను.. ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం

ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించాలని విద్యార్థులకు గీతం నాయకత్వం సూచన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: క్రీడా, సాంస్కృతిక పోటీల విజేతలుగా నిలిచిన విద్యార్థులను మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదులో సత్కరించారు. ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించి, విశ్వవిద్యాలయానికి మంచి పేరు తేవాలని వారిని ప్రోత్సహించారు. గీతం విశాఖపట్నం ప్రాంగణంలో సెప్టెంబర్ 26-27 తేదీలలో నిర్వహించిన ప్రతిష్టాత్మక డాక్టర్ ఎం.వి.వి.ఎస్. మూర్తి మెమోరియల్ అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో గీతం హైదరాబాదులో విద్యార్థులు సత్తా చాటారు. విజేతలందరినీ […]

Continue Reading

ఏఐ, టెక్నాలజీ, ఆధునిక దర్యాప్తుపై ఫ్యూచర్ సిటీ పోలీసులకు మూడో బ్యాచ్ శిక్షణ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ చొరవతో నిర్వహిస్తున్న ఐదు రోజుల అధునాతన శిక్షణ కార్యక్రమంలో మూడో బ్యాచ్ ప్రారంభమైంది. ఈ బ్యాచ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), CCNA/నెట్‌వర్కింగ్, డిజిటల్ పోలీసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు దర్యాప్తు సాధనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.శిక్షణలో పాల్గొంటున్న సిబ్బందిని ఉద్దేశించి సీపీ డా. తరుణ్ జోషి మాట్లాడుతూ ఆధునిక పోలీసింగ్‌లో టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతోందని, అధికారులు తమ సాంకేతిక […]

Continue Reading

పేదలకు సంజీవని సీఎం సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: కష్టకాలంలో పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, పేదల ఆరోగ్య భద్రతకు ఈ నిధి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సోమవారం చిట్కుల్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని కానుకుంటకి చెందిన కుమ్మరి రామదాసు( 60,000/-), ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన అడపా ఎల్లమ్మ( 60,000/-) గార్లకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను […]

Continue Reading

ఓటర్ హక్కు కాపాడాలి – రాజ్యాంగాని రక్షించాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూ సి ,పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నర్సింహ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: దేశంలో 13 కోట్ల ఓట్లను బీజేపీ మోదీ ప్రభుత్వం చెప్పిన విధంగా ఓటరు జాబితా నుండి తొలగించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే విధుల నుండి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్ చెరు జాతీయ రహదారిపై దిష్టిబొమ్మ దహనం చేశారు .సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూ సి ,పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నర్సింహ రెడ్డి మాట్లాడుతూదేశంలో బీజేపీ మోదీ […]

Continue Reading

ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఏకపక్ష ధోరణిని సహించం: నీలం మధు

ఓటర్ హక్కు కాపాడాలి – రాజ్యాంగాని రక్షించాలి.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలపై కాంగ్రెస్ నిరసన.. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా.. మనవార్తలు ప్రతినిధి ,సంగారెడ్డి : ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ […]

Continue Reading

చికెన్ షాప్ ను ప్రారంభించిన తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సోమిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్‌ నగర్ ఫేజ్‌–2, కాంప్లెక్స్‌–3లో పాషా ఆహ్వానం మేరకు షాప్‌ నంబర్‌ -80లో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించిన చికెన్‌ షాప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి మరియు డివిజన్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ హాజరయ్యారు.అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ తో కలిసి కేసీఆర్‌ నగర్‌లోని పలువురు […]

Continue Reading

వినాయక ప్రసాదం దక్కించుకున్న 9 ఎ బ్లాక్ ప్రెసిడెంట్ మదన్ మోహన్

మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేజ్‌–1లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. ఈ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని లడ్డూలను దక్కించుకున్నారు. వేలం పాటలో పెద్ద లడ్డూను 9A బ్లాక్ ప్రెసిడెంట్ మదన్ మోహన్ రూ.80,500లకు సొంతం చేసుకున్నారు. అలాగే సెకండ్ లడ్డూను 12B బ్లాక్‌కు చెందిన సంతోష్ రూ.42,000లకు దక్కించుకున్నారు. వేలం పాట సందర్భంగా భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో […]

Continue Reading