అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్య సంవత్సరానికి బీబీఏ -1, హిస్టరీ -1 అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థులు బి బి ఏ, ఎంబీఏ మరియు హిస్టరీ కి సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ కలిగి 55 శాతం, మరియు ఎస్సీ ఎస్టీలకు 50 […]
Continue Reading