​సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం  శుభపరిణామం – యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఆదర్శ తపాలా కార్యాలయంగా ఆధునీకరించడంతో పాటు ప్రత్యేక పార్సెల్ నిర్వహణ విభాగం మరియు పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్   స్పందించి, సంబంధిత శాఖకు పంపడం శుభపరిణామమని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ అన్నారు.ఈ సందర్బంగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]

Continue Reading

ప్రజా సేవలో ముందుంటున్న డాక్టర్ దయాకర్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్‌లో డాక్టర్ దయాకర్ రెడ్డి పేరు తెలియని వారు అరుదు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా “నేను ఉన్నాను” అంటూ అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ నగర్ ఫేజ్–1, ఫేజ్–2, ఫేజ్–3, ఉస్మాన్ నగర్‌తో పాటు తెల్లాపూర్ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారం కోసం ముందుండి కృషి చేస్తున్నారు. ప్రజా సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ, మల్లేపల్లి సోమిరెడ్డి శిష్యుడిగా […]

Continue Reading

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పటాన్‌చెరు మండల ఇన్‌చార్జి, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని పటాన్‌చెరు మండల ఇన్‌చార్జి, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్   జయంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపల్ లోని తన కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు . అనంతరం గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ధైర్యసాహసాలకు, సామాజిక సమానత్వానికి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన […]

Continue Reading

అక్రమ భూ సేకరణ పనులను వెంటనే నిలిపివేయాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రభుత్వం చేపడుతున్న అక్రమ భూ సేకరణ పనులను వెంటనే నిలిపివేయాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పటాన్ చెరు మండలంలోని లక్డారం గ్రామంలో రైతులతో భూ సమస్య పైన కలిసి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసర్వే నెంబర్ 498లో 22 ఎకరాల భూమిలో రెవెన్యూ వారి సహకారంతో పోలీసు యంత్రాంగం దౌర్జన్యంగా చేస్తున్న అక్రమ భూ సేకరణ పనులను వెంటనే నిలిపివేయాలని సిపిఎం […]

Continue Reading

పురోహితుడిపై చట్టప్రకారం కఠినమైన శిక్ష విధించాలి ఎమ్ ఆర్ పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ విఎస్ రాజు మాదిగ

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం : పటాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఇటీవల చోటుచేసుకున్న దుర్ఘటనపై ఎమ్ ఆర్ పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ విఎస్ రాజు మాదిగ, ఎమ్ ఎమ్ ఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ద గీత, ఎమ్ ఆర్ పీఎస్ నాయకులు ఆలయాని సందర్శించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్ ఆర్ పీఎస్ నాయకులు […]

Continue Reading

శక్తి స్కీమ్‌ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు టి అర్జున్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరణ వైపు నెట్టే విధానాలను అవలంబించడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు టి. అర్జున్ అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పీపీపీ లేదా ప్రైవేటీకరణకు […]

Continue Reading

సమానత్వం, న్యాయం కోసం ధైర్యంగా పోరాడిన మహావీరుడు పాపన్న గౌడ్ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి,మియాపూర్ : తెలంగాణ గడ్డపై అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమానత్వం, న్యాయం కోసం ధైర్యంగా పోరాడిన మహావీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ అన్నారు .పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ గారు తో కలిసి శ్రీ యలమంచి ఉదయ్ […]

Continue Reading

భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి

గీతం సదస్సులో అభిప్రాయపడ్డ సైకాలజీ నిపుణులు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: మానసిక పరిశోధన యొక్క విస్తరిస్తున్న పరిధిని, సంక్లిష్టమైన మానవ, సామాజిక సవాళ్లను అంతర్-విభాగ దృక్కోణాల ద్వారా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని మానసిక శాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ‘అనిశ్చితి కాలంలో మనస్తత్వ శాస్త్రం: అంతర్-విషయ దృక్పథం, ఆవిష్కరణ, ప్రభావం’ అనే అంశంపై రెండు రోజుల సదస్సును 17-18 తేదీలలో నిర్వహించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని అప్లైడ్ […]

Continue Reading

ప్రజల కోసం పోరాడిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి,మియాపూర్ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ధైర్యానికి ప్రతీక,సమానత్వానికి చిహ్నం,ప్రజల కోసం పోరాడిన గొప్ప స్ఫూర్తి అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్జ యంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ చౌరస్తా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఆ మహానీయుడికి ఘన […]

Continue Reading

సైబర్ అవగాహనలో ప్రతిభచాటిన గీతం విద్యార్థులు

‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా పురస్కారం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఆన్ లైన్ సైబర్ నేరాలను నిరోధించేలా నిర్వహించిన రాష్ట్ర స్థాయి షార్ట్ వీడియో, రీల్ పోటీలో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు అగ్రస్థానం సాధించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) తన స్పార్క్ (అవగాహన, బాధ్యతాయుతమైన సైబర్ స్పేస్ కోసం విద్యార్థి కార్యక్రమం)లో భాగంగా ‘సురక్షా కా తిరంగా: అప్రమత్తంగా ఉండండి, క్షుణ్ణంగా తెలుసుకోండి, సైబర్ […]

Continue Reading