ఓటర్లకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం
ఎస్ఐఆర్ పై అప్రమత్తంగా ఉండండి ప్రతి ఓటు అత్యంత కీలకము బి ఎల్ ఓ ల పనితీరు అద్వాన్నం జూలై 12న పటాన్‌చెరులో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన ఎస్ ఐ ఆర్, బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ పై అవగాహన సదస్సు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అంశంలో ఓటర్లకు అవగాహన […]
Continue Reading