సెల్బే మొబైల్ స్టోర్ లో రెడ్మీ నోట్ 14 సిరీస్ ఫోన్ లాంచ్ చేసిన ప్రముఖ సింగర్ మంగ్లీ
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : తెలంగాణ లో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సంస్థ సెల్బే, ఈ రోజు తమ గచ్చిబౌలి షో రూమ్ లో షావోమి వారి సరికొత్త 5G హ్యాండ్సెట్ రెడ్మీ నోట్14 సిరీస్ ను టాలీవుడ్ సింగర్ మంగ్లీ గారి చేతులమీదుగా లాంచ్ చేసారు.ఈ సందర్బంగా సింగర్ మంగ్లీ మాట్లాడుతూ (తెలంగాణ లో అత్యంత నమ్మకమైన సంస్థ సెల్బే వారి షోరూమ్ లో రెడ్మీ నోట్14 సిరీస్ లాంచ్ చెయ్యడం చాల సంతోషంగా […]
Continue Reading