అంతా గణితమయం: ప్రొఫెసర్ వై.ఎన్.రెడ్డి
గీతంలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం – శ్రీనివాస రామానుజన్ కు ఘన నివాళి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగే ఏకైక భాష గణితం అని, గణితం లేని ప్రదేశం లేదా జీవితం లేదని, అంతా గణితమయం అని ఎన్ఐటీ వరంగల్ గణిత శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ వై.ఎన్.రెడ్డి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. […]
Continue Reading