చిట్కుల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
అసమానతల నిర్మూలనే అసలైన స్వేచ్ఛ బడుగులకు న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం మహనీయుల ఆశయాలకు అనుగుణంగా రేవంత్ పాలన.. నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు పూర్తిగా తొలగిపోయినప్పుడే భారత్ నిజమైన ప్రగతి బాటలో పయనిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్లోని ఎస్సీ కాలనీ, మాల బస్తి, అంగన్వాడి కేంద్రం, దుర్గమ్మ […]
Continue Reading