ఎస్ఐ ఆర్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వాజిద్ అలీ
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ఎస్ఐ ఆర్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వాజిద్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పటాన్ చెరు నియోజకవర్గం ఈ ఆర్ ఓ వెంకటేశ్వరరావు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాజిద్ అలీ మాట్లాడుతూ ఎస్ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రస్తుత ఓటర్ లిస్టులో పేర్లు […]
Continue Reading