నేషనల్ కరేటే పోటీల్లో ప్రతిభ చాటిన పటాన్ చెరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : షైనిస్,థర్డ్ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ లో పటాన్ చెరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ చాటా రు.ఈ నెల16 న,హైదరాబాద్, మేడ్చల్ సుమంగళి గార్డెన్ లో జరిగిన జి. ఆర్.మెమోరియల్ షైనిస్,థర్డ్ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2025.పోటీలలో తెలంగాణ రాష్ట్రం లోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.కరాటే ఛాంపియన్ షిప్ లో పటాన్ చెరు పట్టణములోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు చెందిన 8 మంది […]
Continue Reading