క్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
బండలగూడ జిఎంఆర్ మార్గ్ లో నూతన చర్చి ప్రారంభం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : నియోజకవర్గంలోని క్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జెపి కాలనీ డివిజన్ పరిధిలోని బండలగూడ జిఎంఆర్ మార్గ్ లో నూతనంగా నిర్మించిన చర్చిని శుక్రవారం ఎంఎల్ఏ జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో చర్చిల నిర్మాణాలు దోహదపడతాయని తెలిపారు. ఏసుక్రీస్తు […]
Continue Reading