ముదిరాజ్ సంఘం సభ్యులకు వృత్తి నైపుణ్య పరీక్షలు :

మనవార్తలు , శేరిలింగంపల్లి : మత్స్య కారుల కష్టసుఖాల్లో పాలుపంచుకోడానికి నూతనంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నామని ముదిరాజ్ సంఘం సభ్యులు పేర్కొన్నారు.  శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపనపల్లి గ్రామంలో గల ముదిరాజ్ సంఘం సభ్యులకు వృత్తి నైపుణ్య పరీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి , కో-ఆపరేటివ్ అధికారులు, రంగారెడ్డి జిల్లాలోని సహకార సంఘం అధ్యక్షులు శ్రీరాములు, కుమార్, సురేష్ ,ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ పాల్గొన్నారు. […]

Continue Reading

ప‌టాన్ చెరులో ఉప్పొంగిన జాతీయ భావం

_ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నుండి పటాన్చెరు వరకు భారీ ఫ్రీడం రన్ _స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,ప‌టాన్ చెరు: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేపడుతున్న ది సప్తహ కార్యక్రమాల్లో భాగంగా గురువారం ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రాపురం నుండి ప‌టాన్ చెరు వరకు భారీ ఫ్రీడం రన్ నిర్వహించారు.ప్రజా ప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల […]

Continue Reading

కఠోర శ్రమకు ప్రత్యామ్నాయం లేదు…

– గీతం విద్యార్థులతో ముఖాముఖిలో నోవార్టిస్ డెరైక్టర్ సుబాస్ చంద్ర మహాపాత్ర మనవార్తలు ,ప‌టాన్ చెరు: కఠోర శ్రమకు ప్రత్యామ్నాయం లేదని , ఇది వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందని , విజయానికి దోహదపడడంతో పాటు జీవనోపాధిని , ఆనందాన్ని అందిస్తుందని హెదరాబాద్ లోని నోవార్టిస్ అసోసియేట్ డెరైక్టర్ సుబాస్ చంద్ర మహాపాత్ర వ్యాఖ్యానించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని తొలి ఏడాది బీటెక్ , మేనేజ్మెంట్ విద్యార్థులతో గురువారం ఆయన ముఖాముఖి నిర్వహించారు . […]

Continue Reading

వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఫ్రీడమ్ పార్కులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,ప‌టాన్ చెరు: దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహనీయుల త్యాగాలను నేటి తరాలకు తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేపడుతున్న ద్విసప్తహ కార్యక్రమాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం ప‌టాన్ చెరు […]

Continue Reading

జ్యోతి విద్యాలయoలో నేషనల్ వాలి బాల్ పోటీలు ప్రారంభం

_వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు హాజరు మనవార్తలు , శేరిలింగంపల్లి : భారత్ హెవీ ఎలక్రీకల్ లిమిటెడ్ (భెల్) స్పోర్ట్స్ డెవలప్ మెంట్ క్లబ్ అధ్యక్షుడు, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారం తో భెల్ స్పోర్ట్స్ డెవలప్ మెంట్ క్లబ్ మరియు జ్యోతి విద్యార్థులయ హై స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నేషనల్ ఇంటర్ స్కూల్, ఇంటర్ కాలేజ్ అండ్ క్లబ్ వాలీబాల్ పోటీలు బుధవారం రోజు ప్రారంభమయ్యాయి. భెల్ జి.ఎం బి.శ్రీనివాస్, డి.జి.ఎం. ప్రసాద్, […]

Continue Reading

సయ్యద్ బాబామియాకు డాక్టరేట్…

మనవార్తలు ,ప‌టాన్ చెరు: సూపర్ – ఫినిషింగ్ లేత్ అటాచ్మెంట్ రూపకల్పన , విశ్లేషణ ‘ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి సయ్యద్ లాయక్ బాబామియాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . సూపర్ […]

Continue Reading

ప‌టాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ

_పల్లె నుండి పట్నం వరకు స్వతంత్ర స్ఫూర్తితో ప్రారంభమైన స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల ద్విసప్తాహ సంబరాలు _విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా వీక్షించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,ప‌టాన్ చెరు: ప‌టాన్ చెరు/అమీన్పూర్/రామచంద్రాపురం/జిన్నారం/గుమ్మడిదల అఖండ భారతావనికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప‌టాన్ చెరు నియోజకవర్గంలోని పల్లె నుండి పట్నం వరకు స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల ద్వి సప్తాహ సంబరాలను ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంతో […]

Continue Reading

శ్రీధర్ కుమార్ కు డాక్టరేట్ ….

మనవార్తలు ,ప‌టాన్ చెరు: బాగా సాగే పదార్థాల నమూనాతో తొడ ఎముక నమూనా బలం, క్రియాశీల ప్రవర్తన మూల్యాంకనం అనే అంశంపై విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి శ్రీధర్ కుమార్ ఆదిభట్లను డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ. సత్యాదేవి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని […]

Continue Reading

సుల్తాన్పూర్ లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు

మనవార్తలు ,అమీన్పూర్ అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే జిఎంఆర్ కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆషాడం, శ్రావణమాసంలో తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా బోనాల పండుగలు నిర్వహించడం తెలంగాణ సంస్కృతి […]

Continue Reading

బీజేపీ నేత ఉరి వేసుకొని ఆత్మహత్య

మనవార్తలు , శేరిలింగంపల్లి : బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హాఫీజ్ పెట్ డివిజన్ లో గల ఆల్విన్ కాలని లోని తన ఇంట్లోని తన గదిలోకి వెళ్లి నన్ను డిష్ట్రబ్ చేయొద్దు పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటి టిఫిన్ తీసుకెళ్లిన పి ఏ సురేష్ డోర్ కొట్టగా తీయకపోవడంతో కుటుంబ సభ్యుల సాయంతో కిటికీలోంచి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని కన్పించడంతో డోర్ బద్దలు కొట్టి […]

Continue Reading