లింగ పక్షపాతం లేని ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించండి ‘ ‘…

మనవార్తలు ,పటాన్ చెరు: వెర్ష్యీకరణ , మానసిక ఆరోగ్య స్థితి సంక్లిష్టంగా ఉన్నందున , సమాజంలో లింగ అసమానతలను తిప్పికొట్టే , లింగ – పక్షపాతం లేని ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించే రాజకీయ , నిర్మాణ , సాంస్కృతిక , ఆరోగ్య సంరక్షణ స్థాయిలలో మార్పులను ప్రోత్సహించడం అవసరం ‘ అని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ మానసిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గేష్ నందినీ అన్నారు . ‘ మహిళల […]

Continue Reading

రాజ్య స‌భ స‌భ్యులు , ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుల డాక్ట‌ర్ కె.ల‌క్ష్మ‌ణ్ కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన గ‌డీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావ‌డానికి ప్ర‌తి కార్య‌క‌ర్త కృషి చేయాలని రాజ్య స‌భ స‌భ్యులు , ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుల డాక్ట‌ర్ కె.ల‌క్ష్మ‌ణ్ అన్నారు. వికారాబాద్ జిల్లా మారేప‌ల్లి ప్ర‌జా గోస బీజేపీ భ‌రోసా కార్య‌క్ర‌మంలో పాల్గొని తిరిగి హైద‌రాబాద్ కు వెళ్ళున్న ల‌క్ష్మ‌ణ్ కు ఇస్నాపూర్ లో బీజేపీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం విలేక‌ర్ల‌తో ఆయ‌న మాట్లాడుతూ స్థానిక సమస్యలను గుర్తించటం, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ […]

Continue Reading

చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

_మహిళలతో జనసంద్రమైన సభ ప్రాంగణం _తెలంగాణలో విద్యా రంగానికి పెద్దపీట మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ వీర వనిత, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ పోరాట పటిమ మరవలేనిదని, అలాంటి దీరోదాత్తురాలు చిట్యాల ఐలమ్మను చిట్కుల్ ఐలమ్మగా మార్చిన ఘనత టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ కు దక్కిందని ఎమ్మెల్సీ బండా ప్రకాష్, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి అభినందించారు. వీరనారీ చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గం […]

Continue Reading

చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,అమీన్పూర్: భూస్వాములకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన మహోన్నత నాయకురాలు, స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సండే మార్కెట్ లో గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్ట పైన జాతీయ రహదారి పక్కన చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు […]

Continue Reading

శివాజీ విగ్రహా ఏర్పాటుకు భారీ విరాళం అందించిన గూడెం మధుసూదన్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు: మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి భారీ విరాళం అందించారు.పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో సోమవారం నూతనంగా నిర్మించ తలపెట్టిన శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహ ఏర్పాటుకు 1,50,000 రూపాయల విరాళం అందించారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృతంలో నియోజకవర్గ వ్యాప్తంగా శివాజీ విగ్రహాల ఏర్పాటుకు […]

Continue Reading

పటాన్చెరు సాకి చెరువు కట్టపై చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహం

_భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ వీర వనిత, నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేప్పాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారి పక్కన గల సాకి చెరువు కట్టపై కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం సాకి చెరువు కట్టపైగల తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవరణలో ఐలమ్మ […]

Continue Reading

కేంద్రంలోని బిజెపి పార్టీని గద్దె దింపేందుకుకు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు చేస్తాం :సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి

మనవార్తలు ,డోన్: కేంద్రంలోని బిజెపి పార్టీని గద్దె దింపేందుకుకు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని నక్కి రామన్న భవనంలో సిపిఐ మండల కార్యదర్శి ఎస్ పులి శేఖర్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహారస్తుందని మండిపడ్డారు.బిజెపికి వ్యతిరేకంగా అన్ని […]

Continue Reading

చాక‌లి ఐల‌మ్మ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణకు ఏర్పాట్లు పూర్తి -చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

_చాక‌లి ఐల‌మ్మ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించనున్న మంత్రి కేటీఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి , వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌డం గొప్ప‌విష‌య‌మ‌ని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సంగారెడ్డి జిల్లా చిట్కుల్ గ్రామంలో చాక‌లి ఐల‌మ్మ జ‌యంతి సంద‌ర్భంగా సెప్టెంబరు 26 తేదీన కాంస్య విగ్ర‌హం ఏర్పాటు చేస్తున్నామ‌ని ఈ విగ్ర‌హాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. […]

Continue Reading

గీతమ్ ఉల్లాసంగా దాండియా , బతుకమ్మ వేడుకలు…

మనవార్తలు ,పటాన్ చెరు: సృజనాత్మక వేడుకలు ఒత్తిడిని అధిగమించేలా చేస్తాయని , సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తాయని , అంతిమంగా ఉజ్వల భవతకు బాటలు వేస్తాయని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని అన్వేషణ , కళాకృతి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ‘ ధోల్ – ఎ – జర్న్ ‘ పేరిట శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు . విభిన్న సాంస్కృతిక , ఉత్సాహ […]

Continue Reading
 నీలం మధు ముదిరాజ్ ను సన్మానిస్తున్న చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం

నేటి యువతకు చాకలి ఐలమ్మ స్ఫూర్తి దాత

_చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం మనవార్తలు ,పటాన్ చెరు: నేటి యువతకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన చిట్యాల (చాకలి) ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం చిట్కుల్ గ్రామంలో విగ్రహ దాత నీలం మధు ముదిరాజ్ ను రాష్ట్ర రజక సంఘం నేతలతో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి […]

Continue Reading