గీతమ్ లో ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హెదరాబాద్ లో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం – 2023ని పురస్కరించుకుని ‘ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడంలో ఫార్మసిస్టుల పాత్ర’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సింపోజియాన్ని సోమవారం నిర్వహించారు. ఫార్మాకోవిజిలెన్స్ వారోత్సవాలను కూడా ఈ సందర్భంగా జరుపుకున్నారు. ప్రపంచ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో గణనీయమె క్రృషిచేసిన ఫార్మసిస్ట్లను గౌరవించేందుకు ప్రతియేటా సెప్టెంబర్ 25న ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా హెటిరో డ్రగ్స్ సీడీఎంఏ ఫార్మకోనిజిలెన్స్ గ్లోబల్ […]
Continue Reading