గీతమ్ జాతీయ రీసెర్చ్ సింపోజియం….
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (జీఎస్ఏ) హెదరాబాద్ ఆధ్వర్యంలో మే 19-20 తేదీలలో ‘నేషనల్ రీసెర్చ్ సింపోజియం’ను నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ జి. సునీల్ కుమార్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సింపోజియం ‘ఆర్కిటెక్చర్, అర్బనిజం- బిల్డ్ ఎన్విరాన్మెంట్’ అనే ఇతివృత్తంపై_ ఆధారపడి ఉంటుందన్నారు. సమర్థమైన రూపకల్పన (డిజెన్), నాణ్యమైన రేఖాచిత్రా (డ్రాయింగ్ లతో పాటు ఖాతాదారులు, సహోద్యోగులు, ఇతర వాటాదారులకు తమ ఆలోచనలు, డిజెన్లను వివరించడానికి ఆర్కిటెక్ట్ […]
Continue Reading