మహిళలు ధైర్యంగా ఉన్నప్పుడే లక్ష్యాన్ని సాధిస్తారు _- విశ్వ భారతి లా కళాశాల ప్రిన్సిపల్ భవాని
– కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహిళలు ధైర్యంగా ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించ గలరని విశ్వభారతి లా కళాశాల ప్రిన్సిపల్ భవాని అన్నారు.గురువారం పటాన్‌చెరు మండల పరిధిలోని ముత్తంగి విశ్వభారతి లా కళాశాల లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భవాని మాట్లాడుతూ… ఇంటికి ఇల్లాలే దీపం అనేది పాత మాటని… నేడు కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదున్నుగా ఉండటమే కాకుండా ఆకాశమే తమవసం కావాలనట్లుగా మహిళలు […]
Continue Reading