నైపుణ్యం ఉంటే గరిష్ఠ వేతనంతో ఉద్యోగం పొందొచ్చు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఆకర్షణీయమైన ప్యాకేజీలతో నుంచి ఉద్యోగాలను పొందాలంటే అందుకు అవసరమైన నెఫుణ్యాలను అలవరచుకోవడం అవశ్యమని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య స్పష్టీకరించారు. గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ (జీసీజీసీ) ఆధ్వర్యంలో ‘స్కిల్ బిల్డింగ్ అండ్ కెరీర్ ఫుల్ఫిల్మెంట్’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరో సెమిస్టర్లో ఉన్న విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని, అన్ని […]
Continue Reading