త్వరలో మీ లెక్కలెంటో జనాలు తేలుస్తారు_ మాజీ జెడ్పిటిసి వ్యాఖ్యలపై మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి
_అభివృద్ధిపై చర్చకు మేము ఎక్కడికైనా సిద్ధం – బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి : ప్రజా సమస్యలు పట్టించుకోకుండా శిలాఫలకాల ఏర్పాటుపై బొల్లారం మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో తాము చేసిన సవాల్’ను స్థానిక బీఆర్ఎస్ నాయకులు స్వీకరించకుండా ముఖం చాటేసారని ఎద్దేవా చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి మిషన్ భగీరథ నీటిని విడుదల చేసిన మాట వాస్తవమేనని […]
Continue Reading