సాంకేతిక నైపుణ్యాల మెరుగుదల కోసం
-బీఈఎక్స్ఎల్ తో గీతం అవగాహన పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి గాను బీఈఎక్స్ఎల్ ఇండియా కన్సల్టింగ్ తో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం అవగాహన ఒప్పందం చేసుకుని, తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించాయి. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరక్టర్. ప్రొఫెసర్ సి.ఆర్.శాస్త్రిల సమక్షంలో ఈ అవగాహన కుదిరింది. గీతం బీఈఎక్స్ ఎల్ ల మధ్య సహకారం భారతీయ నిర్మాణ పరిశ్రమలో […]
Continue Reading