ఆచార్య ఎం.గోనానాయక్ సత్కారం

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : హెచ్ సియు తెలుగు శాఖలో అధ్యాపకులుగా పనిచేస్తున్న ఆచార్య ఎం.గోనానాయక్ ను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మరియు భాషాభివృద్ధి ప్రాధికారిక సంస్థ వారు ‘తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారం’ అందించారు . ఈ సందర్భంగా తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య ఎం.గోనానాయక్ తెలుగు శాఖ అధ్యక్షుల కార్యాలయంలో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య […]

Continue Reading

బీ న్యూ”మొబైల్ స్టోర్‌లో సిని నటి రుహని శర్మ

మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్‌లోని “బీ న్యూ” మొబైల్ స్టోర్‌లో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సిని నటి రుహని శర్మ రెడ్ మీ నోట్ 13 5g స్మార్ట్ మొబైల్‌ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నటి రుహని మాట్లాడుతూ బి న్యూ మొబైల్స్ ప్రతినిధులతో కలిసి రెడ్ మీ నోట్ 13, 5gఫోన్లు లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు.అతి తక్కువ ధరకు ఎక్కువ ప్యుచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ లబించడం వినియోగదారులకు సంతోషాన్ని ఇస్తుందన్నారు..రెండు తెలుగు […]

Continue Reading

హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ 2024

మనవార్తలు ,హైదరాబాద్:  రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న సంస్థలకు , ప్రముఖులకు 50 కి పైగా అవార్డులు, నామినేషన్ లకు ఆహ్వానం.మహా సిమెంట్స్ సమర్పించు హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ 2024 అవార్డుల నామినేషన్ల ప్రక్రియ మరియు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్‌, మాసబ్ ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్‌లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు కార్యక్రమంలో అవార్డుల నామినేషన్ల పోస్టర్ తో పాటు అవార్డును ఆవిష్కరించారు. ఈ ఈవెంట్ కు టైటిల్ స్పాన్సర్ గా మహా […]

Continue Reading

యశ్వంత్పూర్, చిక్బల్లాపూర్ వ్యవసాయ మార్కెట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ బృందం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రానున్న రోజుల్లో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దబోతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టడీ టూర్ లో భాగంగా బుధవారం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని యశ్వంత్పుర్, చిక్బల్లాపూర్ మార్కెట్ యాడలను ఎమ్మెల్యే జిఎంఆర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం ఆయా మార్కెట్ కమిటీల అధికారులతో […]

Continue Reading

సృజనాత్మకతను ప్రదర్శించిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థుల సృజనాత్మకత, పరిశోధన, విమర్శనాత్మక ఆలోచనా నెపుణ్యాలను ప్రదర్శించేలా ‘పోస్టర్ ఎగ్జిబిషన్’ను బుధవారం గీతం హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ నిర్వహించింది. డిజిటల్ హ్యుమానిటీస్ అంతర్ విభాగ స్వభావాన్ని, సమకాలీన సమాజంలో దాని ఔచిత్యాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన సాగింది. డెరైక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లెఫ్ట్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఏ నాలుగో సెమిస్టర్ విద్యార్థులు తమ పరిశోధనా ప్రాజెక్టులను గోడ పత్రికలుగా రూపొందించి, అందరి ముందు ప్రదర్శించారు. పత్రికలు, డిజిటల్ […]

Continue Reading

మెట్రోరైల్ ను సంగారెడ్డి వరకు పొడగించాలి _మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు సత్తన్న

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : మెట్రోరైల్ ను మియాపూర్ నుండి పటాన్ చెరు వరకు పొడిగింపు పై నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ,మెట్రోరైల్ సాధన సమితి ముఖ్యనాయకుల విస్తృత స్థాయి సమావేశం పటాన్ చెరు లో నిర్వహించారు ఈ సంధర్భంగా మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు సత్తన్న మాట్లాడుతూ మెట్రో సాధన సమితి ప్రధాన డిమాండ్ మెట్రోరైల్ ను సంగారెడ్డి వరకు పొడగించాలని , గత ప్రభుత్వం మియాపూర్ […]

Continue Reading

మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరు సల్లగా ఉండాలి_ ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబాలని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో నిర్వహించిన మల్లన్న స్వామి జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామాలలో నిర్వహించే జాతరలు ఉత్సవాలతో, గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు గ్రామస్థుల మధ్య ఐక్యమత్యం వెల్లివిరుస్తుందని తెలిపారు.మన ఉత్సవాలను, జాతరాలను ఘనంగా […]

Continue Reading

చిన్న జీయర్ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ మత గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ శ్రీ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారిని కలుసుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి విజయం సాధించడం పట్ల స్వామి అభినందనలు […]

Continue Reading

డెర్మ్ ఆరాను ప్రారంభించిన హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌  

మనవార్తలు ,హైదరాబాద్: బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 11 లో నూతనంగా ఏర్పాటు చేసిన డెర్మ్‌ ఆరా స్కిన్‌ అండ్‌ హేర్‌ క్లినిక్‌ ను ప్రముఖ టాలీవుడ్‌ సినీ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ ప్రారంభించారు.. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ ముఖ్యం గా గ్లామర్‌ రంగం లో ఉండే వాళ్ళు ప్రతీ సినిమాకు విభిన్నంగా, అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారని ఆ సమయం లో మాకు అనుభవజ్ఞులైన డాక్టర్లు ఎంతో సహకరిస్తుంటారని అన్నారు. ప్రస్తుతం సినీ, టీవీ […]

Continue Reading

నెక్సాస్ హైదరాబాద్ మాల్‌లో మకర సంక్రాంతి సంబరాలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : శీతాకాలానికి ముగింపు పలుకుతూ, మకర సంక్రాంతి వచ్చేసింది- ఎక్కువ రోజులు మరియు కొత్త వ్యవసాయ సీజన్ ప్రారంభం. పండుగ సీజన్ పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పండుగ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన సంప్రదాయాలలో. ఈ సంప్రదాయాలను ఉత్సాహభరితమైన రంగులతో సుసంపన్నం చేసేందుకు, నెక్సస్ హైదరాబాద్ మాల్ రంగోలి పోటీని నిర్వహిస్తోంది మరియు పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.రంగోలి, ఒక శక్తివంతమైన మరియు కళాత్మక వ్యక్తీకరణ, శ్రేయస్సును సూచిస్తుంది, అయితే పతంగులను ఎగురవేయడం […]

Continue Reading