ఆచరణాత్మక అనుభవమే ప్రగతికి సోపానం: ఎన్ఐటీ ప్రొఫెసర్
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పాఠ్యాంశాలను మొక్కుబడిగా చదివి ఉత్తీర్ణులవడం కంటే ఆచరణాత్మక అనుభవాన్ని పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు మిన్న అని, ఆచరణాత్మక అనుభవమే ప్రగతికి సోపానంగా ఎన్ఐటీ వరంగల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ కుమార్ పాండా అభివర్ణించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అధ్వర్యంలో ‘5జీ నెట్ వర్క్ లో వికేంద్రీకృత కంప్యూటర్ ఇన్ ఫ్రాస్టక్చర్ సాధికారత గల వాహన తాత్కాలిక నెట్ వర్క్ పాత్రపై శుక్రవారం […]
Continue Reading