ఖచ్చితమైన వాతావరణ అంచనాలకు సమిష్టి కృషి అవసరం
_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ తల్లాప్రగడ పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఖచ్చితమైన వాతావరణ అంచనాలకు అన్ని విభాగాల నుంచి సమిష్టి కృషి అవసరమని అమెరికాలోని పర్యావరణ మోడలింగ్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ తల్లాప్రగడ స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘వాతావరణం, వాతావరణం యొక్క సంఖ్యాపరమైన అందనాలో పురోగతి: సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన అతిథ్య ఉపన్యాసంలో ఆయన […]
Continue Reading