బంజారా కళాకారులకు సినిమా అవకాశాలు ఇవ్వాలని వినతి పత్రాన్ని అందించిన గోర్ ధాటి మూవీస్_ మా అధ్యక్షుడు మంచు విష్ణు
మనవార్తలు ,హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో లో తమ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బంజారా భాషలో పాటలు తెలుగు చిత్రాలు చిత్రీకరించేందుకు సహాయ సహకారాలు అందించాలని అధ్యక్షుడు మంచు విష్ణు కలిసి వినతిపత్రం అందించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో లో రెండు వందల థియేటర్లు బంజారా సినిమాలు విడుదల చేసేందుకు కేటాయించాలని గోర్ ధాటి బంజారా మూవీస్ వారు విన్నవించారు. 24 బంజారా కళాకారులకు 50 శాతం రాయితీ ఇవ్వాలన్నారు. రిజిస్ట్రేషన్లు ,నిర్మాతలకు రాయితీ ఇవ్వాలని ని నిర్మాతల […]
Continue Reading