ముగిసిన నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడా పోటీలు తరలివచ్చిన రెండు వేల మంది మహిళలు
అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన మహిళా ఉద్యోగులకు మంత్రి చేతుల మీదుగా సత్కారం మనవార్తలు ,పటాన్ చెరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నేడు పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహిళా దినోత్సవ సంబరాలకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హాజరు కాబోతున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. […]
Continue Reading