తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగాబతుకమ్మ
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తెలంగాణలో బతుకమ్మకి ఉన్న ప్రత్యేకత అందరికి తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా పది రోజులపాటు సాగే ఈ బతుకమ్మ పండుగకి ప్రత్యేకమైన పూల పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలోఆడబిడ్డలు ముందుటారని అన్నారు .రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కు దసరా వొక ప్రత్యేక మైన వేడుక […]
Continue Reading