శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో సంకష్టహర చతుర్దశి ప్రత్యేక పూజలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నేడు సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని ఆలయం భక్తులతో కిటకిట లాడింది సిద్ధిగణపతి సింధూర వర్ణం లో భక్తులకు దర్శనమిచ్చిడు .ఉదయం నుండి విశేష పంచామృత అభిషేకము ,ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని సిద్ధి గణపతి ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయని , సంకష్టహర చతుర్దశి రోజున […]
Continue Reading