ఊయల కార్యక్రమానికి హాజరైన యలమంచి ఉదయ్ కిరణ్ ట్రస్ట్ ఛైర్మన్
మనవార్తలు ప్రతినిధి, మియాపూర్ : మియాపూర్‌కు చెందిన ప్రముఖులు శ్రీ తాండ్ర మహిపాల్ గౌడ్ గారి కుటుంబంలో జన్మించిన నవజాత శిశువు ఊయల కార్యక్రమం మియాపూర్ హెచ్ఎమ్టీ స్వర్ణపురి కాలనీ కమ్యూనిటీ హాల్లో సంప్రదాయ పద్ధతుల్లో, భక్తిశ్రద్ధలతో మరియు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడింది.ఈ శుభకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ , శ్రీ మోహన్ ముదిరాజ్ , శ్రీ పల్లె మురళి హాజరై నవజాత శిశువును ఊయలలో […]
Continue Reading