ఎస్ ఐ ఆర్ అంశంలో అప్రమత్తంగా ఉండండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.
పటాన్‌చెరు గడ్డ BRS అడ్డా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే స్కాముల ప్రభుత్వం పోయి స్కీముల ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు సిగాచి మృతులకు నమ్మకద్రోహం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే మున్సిపల్ ఎన్నికల్లో యావత్తు తెలంగాణ బిఆర్ ఎస్ వైపే చూసింది ఐదు మున్సిపాలిటీలు గెలుచుకొని బిఆర్ఎస్ సత్తా చాటారు అద్భుతమైన స్వాగతం పలికిన బిఆర్ ఎస్ గులాబీ కార్యకర్తలకు కృతజ్ఞతలు ఎస్ ఐ ఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ అవగాహన సదస్సులో మాజీ మంత్రి […]
Continue Reading