ప్రారంభానికి నోచుకోని పటాన్ చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్ చెరు పారిశ్రామిక వాడలో 300 కోట్ల రూపాయలతో ఎంతో ఆర్భాటంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభోత్సవం పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తు పటాన్ చెరు పట్టణంలో గత నాలుగున్నర సంవత్సరాల క్రితం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు […]
Continue Reading